చక్కెర పొoగలి :-
కావలసిన పదార్ధములు:-
- 1/4 kg బియ్యం
- 1 చెక్క పచ్చికొబ్బరి
- 100 gm నెయ్యి
- 1/4 kg పెసర పప్పు
- 150 gm జీడిపప్పు
- 150 gm బాదంపప్పు
- చిటికెడు పచ్చకర్పూరం
- 350 gm పంచదార
- 1 lt పాలు
- 150 gm కిస్మిస్
తయారీ విదానం :-
ఒక బాణీ లో జీడిపప్పు,బాదంపప్పు,నెయ్యి వేసి వయిచుకోవాలి.
మరి కొంచం నెయ్యి వేసి పెసరపప్పు,సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి .పెసరపప్పు,సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి .
బియ్యం,పెసరపప్పు ,కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
ఈ మిశ్రమములో చక్కర వేసి మరి కొద్ది సమయం ఉడికించుకోవాలి
వేయించుకొన్న జీడిపప్పు, కిస్మిస్, బాదంపప్పు ,చిటికెడు పచ్చకర్పూరం వేసి కాసేపు ఉంచుకోవాలి.
చాలా రుచికరమైన చక్కర పొంగలి తయారైంది అయ్యింది. ఇది వేడిగా చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment
ధన్యవాదములు.